Publish Date: Thu, 11 Sep 2014 (18:19 IST)
Updated Date: Thu, 11 Sep 2014 (18:52 IST)
"ఏంటి నాన్నా... ఎందుకలా ఏడుస్తున్నావు....?" ఆరా తీసింది తల్లి
"మరి... నేను ఆడుకుంటుంటే వచ్చి మరీ తన్నాడమ్మా...!!" చెప్పాడు కొడుకు
"ఎవడురా కొట్టింది.. ఈసారి నాకు కనబడనీ వాడి కాళ్లు విరగ్గొడతా..." సముదాయించింది తల్లి
"వాడు మనింట్లోనే ఉంటాడమ్మా... అప్పుడప్పుడూ నీచేత దెబ్బలు కూడా తింటుంటాడు"
"మనింట్లో ఉంటే ఆ వెధవాయ్ ఎవడబ్బా...!!"
"ఇంకెవరు డాడీనే అమ్మా... నేను మట్టిలో ఆడుకుంటున్నానని వచ్చి కొట్టారు..."
PNR
Publish Date: Thu, 11 Sep 2014 (18:19 IST)
Updated Date: Thu, 11 Sep 2014 (18:52 IST)