Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా టీచర్ దురదృష్టవంతుడు!

మా టీచర్ దురదృష్టవంతుడు!
, బుధవారం, 15 అక్టోబరు 2014 (16:58 IST)
"మీ క్లాసులో అందరూ పాసయ్యారా?" అని అడిగాడు తండ్రి  
 
"ఒక్కరు తప్ప అందరూ పాసయ్యారు నాన్నా..." 
 
"ఎవరో ఆ దురదృష్టవంతుడు"? 
 
"మా టీచర్ నాన్నా...!!" 
 

Share this Story:

Follow Webdunia telugu