Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేరీగుడ్.. కానీ.. ఐదుగురు కావాల్రా?

మాస్టర్ : "ఎందుకురా ఇంత ఆలస్యంగా స్కూలుకి వచ్చారు..?" స్టూడెంట్స్ : "ఓ వృద్ధ తాతను రోడ్డు దాటించి వచ్చేసరికి లేటయింది సార్..!" మాస్టర్ : "వెరీ‌గుడ్ చాలా మంచి పని చేశారు. సరేకానీరే.... ఒక్క తాతను రో

Advertiesment
వేరీగుడ్.. కానీ.. ఐదుగురు కావాల్రా?
, బుధవారం, 13 జూన్ 2018 (08:54 IST)
మాస్టర్ : "ఎందుకురా ఇంత ఆలస్యంగా స్కూలుకి వచ్చారు..?" 
 
స్టూడెంట్స్ : "ఓ వృద్ధ తాతను రోడ్డు దాటించి వచ్చేసరికి లేటయింది సార్..!"
 
మాస్టర్ : "వెరీ‌గుడ్ చాలా మంచి పని చేశారు. సరేకానీరే.... ఒక్క తాతను రోడ్డు దాటించేందుకు ఐదుగురు కావాల్రా..?
 
స్టూడెంట్స్ : "మరేం చేయమంటారు సార్.. రోడ్డు దాటేందుకు ఆ తాత ఎంతకీ ఒప్పుకోలేదు. దీంతో ఒక్కొక్కరం ఒక్కో చేయివేస్తేగానీ... ఆ తాతను రోడ్డుదాటించలేక పోయాం.!!" 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీరకాయ పచ్చడి తయారీ విధానం...