Publish Date: Thu, 11 Sep 2014 (16:09 IST)
Updated Date: Thu, 11 Sep 2014 (16:26 IST)
"సన్నీ...! ఈ రోజు స్కూలుకు లేటుగా వచ్చావెందుకురా..?" అడిగింది టీచర్
"నేను లేటుగా రావడానికి రోడ్డు మీద ఉన్న గుర్తే కారణం టీచర్...!!" ఏడుపు మొహంతో చెప్పాడు
"అలాగా.. అయినా ఏంటా గుర్తు.. అదేం తప్పు చేసింది..?"
"ఇక్కడ స్కూలు ఉంది. చూసుకుని నెమ్మదిగా వెళ్లండి అని రాసి ఉంది టీచర్.. అందుకే నెమ్మదిగా దాటుకుని వచ్చేసరికి లేటయ్యింది..!!"
PNR
Publish Date: Thu, 11 Sep 2014 (16:09 IST)
Updated Date: Thu, 11 Sep 2014 (16:26 IST)