Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ అడుగుతారనీ...

Advertiesment
Kids jokes
బాబూరావు తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న పిల్లాడిని పిలిచి..  
 
"బాబూ మీ నాన్న ఇంట్లో ఉన్నారా"? అని అడిగాడు
 
"నిద్రపోతున్నారండీ" అని ఠక్కున సమాధానమిచ్చాడు. 
 
"ఆయన ఉన్నారా అని అడిగాను అంతే"!
 
"అయ్యో ఏంటి బాబాయ్ అలా అంటారు ఉన్నారు అంటే మళ్లీ ఏం చేస్తున్నారు? అని అడుగుతారుగా అందుకే అలా చెప్పాను" 

Share this Story:

Follow Webdunia telugu