Publish Date: Mon, 06 Oct 2014 (18:30 IST)
Updated Date: Mon, 06 Oct 2014 (18:31 IST)
"ఓ మంచి దేవుడా.. నాకో మంచి సైకిలును ప్రసాదించు స్వామీ...! వినిపిస్తోందా..?" వేడుకుంటున్నాడు రవి.
"అబ్బా అంత గొంతు చించుకుని అరుస్తావేంట్రా... కాస్తంత మెల్లిగా అడిగితే దేవుడికి వినపడదా..? ఏంటి" కోపగించుకుంది తల్లి
"దేవుడికి వినిపిస్తుంది కానీ... నాన్నకి వినిపించాలిగా మమ్మీ...!"