Publish Date: Fri, 19 Sep 2014 (15:05 IST)
Updated Date: Fri, 19 Sep 2014 (15:07 IST)
టీచర్... శీనూ..! ఒకచోట 12 గొర్రెలున్నాయి. వాటిల్లో ఆరు గొర్రెలు పక్క స్థలంలోకి వెళ్ళాయి. మొదటి స్థలంలో ఇంకా ఎన్ని గొర్రెలు మిగిలుంటాయి?
శీను.... ఏమీ మిగలవు సార్...!
టీచర్... అదెలా?
శీను... ఒక్క గొర్రె వెళ్లినా చాలు దాని వెనకాల అన్నీ వెళ్లడం గొర్రెల అలవాటు సార్.. అందుకే వాటిని గొర్రెల మంద అటారు.!
PNR
Publish Date: Fri, 19 Sep 2014 (15:05 IST)
Updated Date: Fri, 19 Sep 2014 (15:07 IST)