Publish Date: Thu, 28 Aug 2014 (15:49 IST)
Updated Date: Thu, 28 Aug 2014 (15:51 IST)
సోము: అగ్ర దేశాల వాళ్లు చంద్ర మండలానికి వెళ్లారు కదా!
బాబు: అవును. అయితే... ఇప్పుడు ఆ సంగతి ఎందుకు?
సోము: మరేం లేదు. వెరైటీగా ఉంటుందని నేను సూర్యుని మీదకు వెళదామనుకుంటున్నాను.
బాబు: ఏం తమాషాగా ఉందా? సూర్యుడి దగ్గరకు వెళ్తే మాడి మసైపోతావు.
సోము: ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? అందుకే సాయంత్రం వేడి తగ్గి చల్లబడిన తర్వాత సూర్యుని దగ్గరకు వెళతాను.