Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్ పిచ్చి.. తొడకు రాసి కొబ్బరికాయను కొట్టు..!

Advertiesment
joke
, మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (18:21 IST)
రవి: మా ఊర్లో గుడిపూజారికి క్రికెట్ పిచ్చి ఎక్కువ!
 
రాము: ఎలా చెప్పగలవు?
 
రవి : గుడికి వెళ్లి కొబ్బరికాయను ఇచ్చి కొట్టమన్నప్పుడల్లా ఆయన తొడకు రాసిన తర్వాతే కొడతాడు.

Share this Story:

Follow Webdunia telugu