తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..? చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..