Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేడిగా ఉన్నాయని ఫ్రిజ్‌లో పెట్టా...!

Advertiesment
బాలప్రపంచం జోకులు న్యూస్ పేపర్ తండ్రి నాన్న కొడుకు వార్తలు వేడి ఫ్రిజ్
, బుధవారం, 18 మార్చి 2009 (11:11 IST)
"ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చిందా?" అడిగాడు తండ్రి

"వచ్చింది నాన్నా...!" చెప్పాడు కొడుకు

"ఏది.. ఎక్కడ పెట్టావు..?"

"పేపర్‌లో వార్తలన్నీ వేడి వేడిగా ఉన్నాయి. అందుకే ఫ్రిజ్‌లో పెట్టాను నాన్నా...!"

Share this Story:

Follow Webdunia telugu