పిల్లల అల్లరితో చిరాకేసిన సావిత్రమ్మ...
"ఇదిగో ఇలాగే అల్లరి చేసేటట్లయితే.. రేపు మీరు ఆడుకునేందుకు కీ ట్రైన్ బొమ్మను ఇవ్వను" అంది పిల్లలతో కోపంగా...
"ఇవ్వకపోయినా ఫర్వాలేదు మమ్మీ... రేపు మేము రైల్వే సమ్మె ఆట ఆడుకుంటున్నాం..." తొణక్కుండా బదులిచ్చారు పిల్లలు.