Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీవిలో ఉందాం రండి సార్..!

Advertiesment
టీవిలో ఉందాం రండి సార్..!
FILE
"వానలు మనకు ఎంతో అవసరం. కానీ మన రాష్ట్రంలో డిసెంబరు నుంచి మార్చి నెలదాకా అసలు వానలే పడవండర్రా...!" అన్నాడు మాస్టారు.

"అలాగయితే నేను రాత్రి టీవీలో వానపడుతుండగా చూశానండీ...! మరిప్పుడు జనవరి నెలే కదండీ..!" ఆశ్చర్యంగా అడిగాడు చంటి

"'టీవీలో ఏ నెలలో అయినా సరే వానలు కురుస్తాయిరా చంటీ...!"

"మలాగయితే మనందరం టీవీలోకి వెళ్లిపోదాం రండి సార్...!!"

Share this Story:

Follow Webdunia telugu