Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాఫీ ఎలా త్రాగటం...?

Advertiesment
బాలప్రపంచం జోకులు పాలు నీళ్ళు అర్థం పిల్లలు టీచర్ మేడమ్ కాఫీ సందేహం
, శుక్రవారం, 13 మార్చి 2009 (15:47 IST)
"అందుకే, పరిగెత్తి పాలు త్రాగడం కంటే... నిలబడి నీళ్ళు త్రాగటం ఎంతో నయం.. అర్థమైందర్రా పిల్లలూ...!" అడిగింది టీచర్

"అర్థమైంది మేడం...! మరి కాఫీ ఎలా త్రాగటం..." సందేహంగా అడిగారు పిల్లలు.

Share this Story:

Follow Webdunia telugu