Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక అధ్యాయమైనా తగ్గి ఉండేది

Advertiesment
బాలప్రపంచం
FILE
"మనం నివసించే ఈ భూమిమీద గాలి లేకుండా ఉంటే ఏమై ఉండేదో చెప్పు సన్నీ..?" అడిగింది టీచర్

"ఆ... ఏమయ్యేది మేడమ్..! మా పుస్తకంలో ఒక అధ్యాయం తగ్గి ఉండేది అంతే..!!" చెప్పాడు సన్నీ.

Share this Story:

Follow Webdunia telugu