Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నిరోజులు..?

Advertiesment
బాలప్రపంచం జోకులు మెదడు మనిషి రాము నాన్న తల్లి
"మెదడు పనిచేయకుండా మనిషి ఎన్నాళ్లు బ్రతకవచ్చమ్మా?" అడిగాడు రాము

"ఏమో నాకు సరిగా తెలీదుగానీ...! ఓ సారి మీ నాన్నగార్ని వయసెంతో అడిగిరారా!" తాపీగా చెప్పింది తల్లి.

Share this Story:

Follow Webdunia telugu