Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఇన్విజిలేటర్ మీరే మాస్టారూ..!

Advertiesment
బాలప్రపంచం జోకులు పాస్ పరీక్ష ఇన్విజిలేటర్ మాస్టారు గ్రామర్ కమల
"మొదటి సంవత్సరం ఎలా పాసయ్యావో అర్థం కావట్లేదు. ఆరోజు పరీక్షకి తలమాసిన వాడెవడో ఇన్విజిలేటర్‌గా వచ్చి ఉంటాడు" గ్రామర్ సరిగా రాని కమలని విసుక్కుంటూ అన్నాడు మాస్టారు

"ఆరోజు ఇన్విజిలేటర్‌గా వచ్చింది మీరే మాస్టారూ...!" అమాయకంగా అంది కమల.

Share this Story:

Follow Webdunia telugu