"రామూ...! అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవాడో చెప్పు చూద్దాం...!" అడిగింది టీచర్
"ఆయన ఇరవయ్యో శతాబ్దికి చెందినవాడేకదా మేడమ్..!" చెప్పాడు రాము
"కాదురా... ఆయన పదహారో శతాబ్దానికి చెందినవాడు"
"అదేంటి మేడమ్... అన్నమయ్య సినిమాలో నటించిన అన్నమయ్యగా ఉన్న నాగార్జున ఇరవయ్యో శతాబ్దానికే చెందుతాడు కదండీ...!!"