Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పిల్లలు చురుగ్గా ఉండాలనుకుంటున్నారా?

Advertiesment
child extracurricular activities
మీ పిల్లలు జీనియస్ అనిపించుకోవాలా? చురుగ్గా ఉండాలా? అయితే ఇవిగోండి టిప్స్. మీ పిల్లలు శారీరికంగా, మానసికంగా ఎదగాలంటే వాల్యుబల్ లైఫ్ స్కిల్స్‌లో చేర్పించండి. 
 
స్పోర్ట్స్‌లో చేర్చడం ద్వారా క్రీడా స్ఫూర్తిని కూడా పెంచండి. సామాజిక నైపుణ్యాలను నేర్పించండి. సాంస్కృతి కార్యక్రమాల ద్వారా పిల్లలు కొత్త స్నేహితులను పొందుతారు. అలాగే టీం వర్క్ చేసే పనిలో సహకారం అందించండి.
 
సిగ్గుపడేలా కాకుండా ధైర్యంగా పెంచండి. నలుగురిలో మాట్లాడేందుకు సిగ్గుపడితే ఆర్ట్స్, డ్యాన్స్ క్లాసుల్లో చేర్చండి.  అలాగే ఫిజికల్ డెవలప్‌మెంట్‌ను మెరుగుపరచాలి. దీనికి మీ బిడ్డను వ్యాయామం వైపు ఉత్సాహం చూపేలా చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu