అసలు జగన్ గురించి రామోజీ, రాధాకృష్ణల ప్లాన్ ఏంటి...?!!
అసలు రామోజీ, రాధాకృష్ణల ప్లాన్ ఏంటి( ఈనాడు /ఆంధ్రజ్యోతి )??? వ్యూహాత్మకంగానే జగన్‌కి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారా??? ప్రతిరోజూ మొదటి పేజీలో అంత పెద్ద జగన్ ఫోటో వెయ్యడం దేనికి??? ఏదో ఒక కట్టుకథ పేరుతో ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు??? నెగెటివ్ ఇమేజీ పేరుతొ సానుభూతి పెంచడం వెనుక మర్మం ఏంటి??? మామూలు MPని కాస్తా ఈరోజు ఒక సినీ హీరోకి లేని గ్లామర్ని ఎందుకు తీసుకొస్తున్నారు??? చంద్రబాబులో పస లేదని గ్రహించారా??? ఫ్యూచర్ మొత్తం జగన్‌దే అని అర్థం చేసుకున్నారా??? AP రాజకీయాల్లో ఎవడి దగ్గరా విషయం లేకనే జగన్‌కి సపోర్ట్ చేస్తున్నారా??? గత 2 ఏళ్ళుగా ఈనాడు , ఆంధ్రజ్యోతి పేపర్లను తిరగేస్తే మీకే అర్థమవుతుంది ...మొదటి పేజీలో జగన్ ఫోటో లేకుండా లేని పేపర్ లేదు.ఓ పాఠకుని స్పందన ఇది.. మరి మీరేమంటారు..?