ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ యూహూ డాట్ కామ్ మరో కొత్త వైబ్‌సైట్‌ను ప్రవేశట్టింది. దీనివల్ల ఒక ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు ఎవరిసాయం లేకుండానే తాను వెళ్లనున్న ప్రదేశం ఎక్కడ వుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఓ నగరంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న వీధిని కూడా ఒకే ఒక క్లిక్‌తో తెలుసుకోవచ్చు.
మాప్స్ యాహూ పేరుతో ప్రారంభించిన ఈ వెబ్‌సైటు అందరికీ ఎంతో ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా.. బోలెడు సమాచారాన్ని ఎవరిసాయం లేకుండా తెలుకోవచ్చు.