Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐటీ వ్యాపారానికి సంబంధించిన వెబ్‌సైట్

Advertiesment
సాఫ్ట్‌వేర్
ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్.. టెలికాం తదితర విభాగాల్లో వ్యాపార లావా దేవీలు వంటి అప్‌డేటెడ్ న్యూస్ ఆర్టికల్స్‌కు క్రింద పేర్కొనబడిన వెబ్‌సైట్‌లో పొందవచ్చును. అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు కనిపెడుతున్న సరికొత్త సాఫ్ట్‌వేర్‌లే గాక మార్కెట్‌లోకి విడుదలయ్యే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలను కూడా ఎకనమిక్‌టైమ్స్ అనే ఈ వెబ్‌సైట్ అందజేస్తుంది

కేవలం ఒక్క ఐటీ రంగమే కాకుండా అంతర్జాతీయ వ్యాపార విఫణిలో అవలంభిస్తున్న, అవలంభించనున్న సరళీకృత, సరికొత్త విధానాలు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఎకనమిక్‌టైమ్సఅనే ఈ వెబ్‌సైట్‌లో లభించగలవు.

Share this Story:

Follow Webdunia telugu