Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియా ఉపకార వేతనాల కోసం..

Advertiesment
ఆస్ట్రేలియా రాయాబార కార్యాలయం మూడు రకాల ఉపకార వేతనాలు
, గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:49 IST)
ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం మూడు రకాల ఉపకార వేతనాలను ఇచ్చేందుకు ప్రకటించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పీజీ, డాక్టొరల్ కోర్సులు చేసేవారికి ఆస్ట్రేలియన్ లీడర్ షిప్ అవార్డులను కూడా ప్రధానం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు..ఎండీవర్ డెస్ట్ ఔ అనే వెబ్ సైటులో చూడొచ్చు.

అలాగే.. పార్ట్ టైమ్, దీర్ఘకాలిక పరిశోధనలుచేసే వారికి ది ఎండీవర్ అవార్డును ఇస్తుంది. దీని వివరాలను తెలుసుకునేందుకు..ఎండీవర్ డెస్ట్ ఔ అనే వెబ్ సైటులో వివరాలు తెలుసుకోవచ్చు.

ఇక పోతే భారత దేశంలో పని చేస్తూ ఉండి, ఆస్ట్రేలియా సంబంధిత అంశాలపై పరిశోధనలుచేసే వారికి ఆస్ట్రేలియన్ స్టడీస్ ఫెలోషిప్‌ను అందజేస్తారు. దీని వివరాలను డీఎఫ్ఏటఅనే వెబ్ సైటులో చూసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu