Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ రోజుల కోసం నథింగ్, సిఎంఎఫ్ ఉత్పత్తి శ్రేణిపై 50%కి పైగా డిస్కౌంట్లు

nothing phone
, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (00:04 IST)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23, 2024: లండన్ కి చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, H1 2024లో 567% వృద్ధితో దేశంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా నిలిచింది. రాబోయే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కోసం  సరికొత్త మరియు అత్యంతగా కోరుకునే నథింగ్ మరియు సిఎంఎఫ్ ఉత్పత్తులపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది.
 
నథింగ్ ఫోన్ ( 2ఎ):
ద ఫోన్ (2ఎ) 45W వేగవంతమైన ఛార్జింగ్ తో  డైమన్సిటి 7200 ప్రో ప్రాసెసర్ మరియు 5,000 mAh బ్యాటరీ ఫీచర్స్ ను కలిగి ఉంది. దీనికి MP + 50 MP రియర్ కెమేరాలు, 32 MP ఫ్రంట్ కెమేరా, మరియు 1,300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో  6.7” అమోలెడ్ డిస్ ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14తో నథింగ్ OS 2.6 పై పని చేసే ఇది మెరుగైన విడ్గెట్స్ మరియు AI ఫీచర్స్ ను అందిస్తుంది. ద ఫోన్ (2ఎ) బెస్ట్ సెల్లర్ మరియు విడుదలైన రోజు 60 నిముషాలలో 60K యూనిట్లు అమ్ముడయ్యాయి. బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ కోసం, ఫోన్ (2ఎ) రూ. 18,999కి లభిస్తుంది.
 
నథింగ్ ఫోన్ (2ఎ) ప్లస్:
మీడియా టెక్ డైమన్సిటి 7350 ప్రో 5జి ప్రాసెసర్ , ట్రిపుల్ 50 ఎంపి కెమేరా సిస్టం మద్దతుతో ద ఫోన్ (2ఎ) ప్లస్ అనేది నథింగ్ స్మార్ట్ ఫోన్స్ కోసం మొదటిది. ఫ్రంట్ కెమేరా ఇప్పుడు 4k వీడియోను 30  FPSకి కాప్చర్ చేస్తుంది, ఇంతకు ముందున్న మోడల్ నుండి ఇది అప్ గ్రేడ్ అయ్యింది. మూడు సెన్సర్స్ ప్రత్యక్షంగా 50 ఎంపి ఫోటో అవుట్ పుట్ కు, HDR ఫోటో కాప్చర్ కు, మరియు 4K వీడియో రికార్డింగ్ ను మద్దతు చేస్తాయి. ఫోన్ (2ఎ) ప్లస్ 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో  6.7” FHD+ AMOLED డిస్ ప్లే మరియు 120 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. దీనికి  రెండు రోజుల వాడకం కోసం 50W ఫాస్ట్ ఛార్జింగ్ తో  5,000 mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 14పై పని చేసే ఇది మూడేళ్ల వరకు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ను మరియు నాలుగేళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ కు హామీ ఇస్తుంది. రెండు మెటాలిక్ రంగుల్లో లభ్యమవుతున్న ఫోన్ (2ఎ) ప్లస్ బిగ్ బిలియన్ డేస్ సమయంలో రూ. 23,999కి విక్రయించబడుతుంది.
 
సిఎంఎఫ్ ఫోన్ 1:
CMF ఫోన్ 1 మీడియా టెక్ డైమన్సిటి 7300 5జీ ప్రాసెసర్ ను కలిగి ఉంది, వేగం, నమ్మకం మరియు సామర్థ్యం కోసం నథింగ్ తో సహ-ఇంజనీర్డ్ చేయబడిన భారతదేశంలోని మొదటి ఫోన్. 5000 mAh బ్యాటరీతో, యూజర్స్ రెండు రోజుల వరకు ఆనందించవచ్చు. RAM బూస్టర్ తో 16 GB RAM వరకు, ఇది సాఫీగా పని చేస్తుంది. శక్తివంతమైన కెమేరా వ్యవస్థలో సోనీ 50 MP రియర్ కెమేరా మరియు 16 ఎంపి ఫ్రంట్ కెమేరాను కలిగి ఉంది. 6.67” సూపర్ AMOLED డిస్ ప్లే నిరంతర ప్రతిచర్యలు కోసం అత్యంత సాఫీ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేటు సాఫీ, ఆకర్షణీయమైన విజువల్స్ ను ప్రదర్శిస్తుంది. CMF ఫోన్ 1 ఇది వివిధ రంగులు, మెటీరియల్స్ మరియు ఫినిషెస్ను మార్చగలిగే కవర్స్ ద్వారా తమ వ్యక్తిగత వ్యక్తిత్వాలను వ్యక్తీకరించడానికి యూజర్స్ కు అనుమతినిచ్చే వినూత్నమైన డిజైన్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 మరియు నథింగ్ OS 2.6తో, కస్టమర్లు CMF ఫోన్ 1 ను బిగ్ బిలియన్ డేస్ లో కేవలం రూ.12,999కి కొనుగోలు చేయగలరు.
 
సిఎంఎఫ్ వాచ్ ప్రో:
సిఎంఎఫ్ వాచ్ ప్రోకి నాజూకైన అల్యూమినియం అల్లోయ్ ఫ్రేమ్ మరియు అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ తో 1.96 –అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే మరియు సాఫీ పనితీరు కోసం 58 ఎఫ్ పిఎస్ రిఫ్రెష్ రేట్  కలిగి ఉంది. ఇది బిల్ట్-ఇన్ జిపిఎస్ ను, 110 స్పోర్ట్ మోడ్స్, మరియు గుండె కొట్టుకునే రేటు మరియు బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు సహా సమగ్రమైన ఆరోగ్య పర్యవేక్షణకు మద్దతునిస్తుంది. వాచీకి 13 రోజుల వరకు బ్యాటరీ జీవితం ఉంటుంది మరియు దాని ఐపీ68 రేటింగ్ నీటి నిరోధకతను కలిగి ఉంది. ఏఐ టెక్నాలజీ తన బిల్ట్ - ఇన్ మైక్రోఫోన్ మరియు స్పీకర్ ద్వారా నాయిస్ తగ్గింపుతో కాల్ కు స్పష్టత చేకూరుస్తుంది. బిగ్ బిలియన్ డేస్  సమయంలో సిఎంఎఫ్ వాచ్ ప్రో అతి తక్కువ ధర రూ. ₹2,499కి లభిస్తుంది.
 
సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2:
సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2 డ్యూయల్ డ్రైవర్స్ , LDAC™ టెక్నాలజీ , Hi-Res ఆడియో వైర్ లెస్ ధృవీకరణ, 50 డిబి స్మార్ట్ ఏఎన్ సి తో మెరుగైన ఆడియో అనుభవం కోసం రూపొందించబడింది. స్మార్ట్ డయల్ అనుకూలమైన ఫంక్షన్స్ లో తదుపరి పాట, ఇంతకు ముందు వచ్చిన పాట, వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, వాయిస్ అసిస్టెంట్, నాయిస్ కాన్సిలేషన్ మోడ్స్ మధ్య మార్చడం వంటివి ఉన్నాయి. లోతుగా లీనమవ్వాలని కోరుకునే వారికి, స్పేషియల్ ఆడియో ప్రభావం త్రీ-డైమన్షనల్ సౌండ్ స్పేస్ తో శ్రోతలకు వినిపిస్తుంది. అవి 43 గంటల మొత్తం బ్యాటరీ జీవితాన్ని మరియు 7 గంటల ప్లేబ్యాక్ కోసం వేగవంతమైన 10 నిముషాల ఛార్జీని అందిస్తాయి. బిగ్ బిలియన్ డేస్ సమయంలో  సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2 ప్రత్యేకమైన ధర రూ. ₹3,299 కి ఇప్పుడు లభిస్తున్నాయి.
 
సిఎంఎఫ్ బడ్స్ ప్రో
45 డిబి హైబ్రీడ్ యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ తో, సిఎంఎఫ్ బడ్స్ ప్రో ప్రభావవంతంగా పరిసపరాల గందరగోళాన్ని తగ్గిస్తుంది, రద్దీగా ఉండే వాతావరణంలో మరియు ప్రశాంతమైన క్షణాలు రెండిటిలో కూడా వాటిని అనుకూలం చేస్తుంది. వేగంగా ఛార్జింగ్ చేసే సామర్థ్యంతో మద్దతు చేయబడిన ఇయర్ బడ్స్ 39 గంటల వరకు మొత్తం ప్లేబ్యాక్ ను వాగ్థానం చేస్తాయి. ఆరు హెచ్ డి మైక్రోఫోన్స్ కాల్ స్పష్టతను మెరుగుపరుస్తూనే, నథింగ్ x యాప ద్వారా అనుకూలీకరించబడిన సౌండ్ ప్రొఫైల్స్ వ్యక్తిగతంగా విను అనుభవాన్ని కలిగిస్తాయి. వాటి ఐపీ 54 రేటింగ్ దుమ్ము మరియు నీటికి నిరోధకతను నిర్థారిస్తాయి, ప్రతిరోజూ వాడకం కోసం వాటిని  ఆచరణాత్మకమైన ఎంపికగా చేస్తాయి. సిఎంఎఫ్ బడ్స్ ప్రో  ఇప్పుడు ప్రత్యేకమైన బిగ్ బిలియన్ డేస్ ధర ₹2,499కి లభిస్తుంది.
 
సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో:
సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో మొదటి 50 డిబి హైబ్రీడ్ ANCని తన శ్రేణిలో పరిచయం చేసింది, ఏ వాతావరణం కోసమైనా స్పష్టమైన సౌండ్ ను అందిస్తోంది. వాతావరణానికి అనుకూలమైన ANC మరియు 30 మిలియన్ కి పైగా సౌండ్ శ్యాంపిల్స్ తో పరీక్షించబడిన ఏఐ నాయిస్ కాన్సిలేషన్ అల్ గోరిథమ్ తో, కాల్ స్పష్టత సాటిలేనిదిగా ఉంటుంది. ఫిట్ నెస్, విశ్రాంతి రెండిటి కోసం రూపొందించబడిన ఇది శ్రమ లేకుండా నియంత్రించడానికి క్లియర్ వాయిస్ టెక్నాలజీ మరియు 3 ఇన్ 1 స్మార్ట్ డయల్ తో 5 HD మైక్స్ ను కలిగ ఉంది. నీరు, చెమట, దుమ్ము నిరోధకత కోసం ఐపీ 55 రేటింగ్ తో, ఇది రోజూవారీ తీవ్రతలను తట్టుకుంటుంది. నెక్ బ్యాండ్ ప్రో 37 గంటల ప్లే బాక్ ను లేదా 10 నిముషాల ఛార్జీతో 18 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది. నెక్ బ్యాండ్ ప్రోను కొనుగోలు చేయాలని కోరుకునే కస్టమర్స్ దీనిని రూ. ₹1,699 ప్రత్యేకమైన ధరకు కొనుగోలు చేయవచ్చు.
 
నథింగ్ ఇయర్
నథింగ్ ఇయర్ కు స్పష్టమైన సౌండ్, ఆధునిక స్మార్ట్ ఏఎన్ సి నాయిస్-కాన్సిలింగ్ కోసం సెరామిక్ డయాఫ్రంతో  కస్టమర్ 11 mm డైనమిక్ డ్రైవర్ ఉంది మరియు కేస్ తో 40.5 గంటల వరకు  మరియు సింగిల్ ఛార్జీతో 8.5 గంటల వరకు పని చేస్తుంది. అది వైర్ లెస్ ఛార్జింగ్ కు మద్దతునిస్తుంది మరియు నిరంతరంగా AI పరస్పర చర్యల కోసం ChatGPTతో సమీకృతమవుతుంది. నథింగ్ ఇయర్ ఇప్పుడు ప్రత్యేకమైన బిగ్ బిలియన్ డేస్ సమయంలో రూ. 7,999కి లభిస్తుంది.
 
పవర్ 100 డబ్ల్యూ ఛార్జర్
26 సెప్టెంబర్ న విడుదలయ్యే  ద పవర్ 100W GaN ఫాస్ట్ ఛార్జర్ ₹3,499 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.  శక్తివంతమైన 100W అవుట్ పుట్ ను అందిస్తుంది, పొందికగా మరియు తేలిక బరువుతో ఉంటుంది మరియు రెగ్యులర్ ఛార్జర్ కంటే 40% తక్కువ. ఛార్జర్ మీరు  USB-C  పోర్ట్స్ లేదా USB-A  పోర్ట్స్ కలయిక రెండిటినీ ఉపయోగించడానికి  విస్తృతమైన అనుకూలతతో  ఒకే సమయంలో  3 డివైజెస్ ను ఛార్జ్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఛార్జర్ కు 9 ఆధునిక వ్యవస్థలు ఉన్నాయి- అత్యధిక కరంట్, అత్యధిక వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్స్ మరియు ఇంకా ఎన్నో వాటి నుండి ఇవి రక్షణ కల్పిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరేళ్ల బాలికపై దుండగుడు అత్యాచార యత్నం: కాపాడిన వానర దండు