Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైనమిక్ పోర్ట్‌తో తమ విభాగంలో మొట్టమొదటి 90hz DOT ఇన్ డిస్‌ప్లేలో స్పార్క్ గో

Advertiesment
Mobile
, శనివారం, 9 డిశెంబరు 2023 (21:47 IST)
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో తమ నూతన స్పార్క్ గో 2024ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 6,699 నుండి ప్రారంభమవుతుంది. స్పార్క్ గో సిరీస్ 2020లో ఆవిష్కరించిన నాటి నుండి, ఇది మొత్తం గేమ్-ఛేంజర్‌గా మారింది. దీనిని భారతీయ అభిరుచులకు తగినట్లుగా రూపొందించారు. స్పార్క్ గో  2024లో 3GB RAM+64GB ROM వేరియంట్ కేవలం రూ. 6699తో లభిస్తుంది
 
టెక్నో మొబైల్ ఇండియా సీఈఓ, అరిజీత్ తలపత్రా మాట్లాడుతూ, “విప్లవాత్మకమైన స్పార్క్ గో 2024 విడుదల దేశం అంతటా సాంకేతికతను స్వీకరించడాన్ని ప్రోత్సహించే మా విస్తృత మిషన్‌లో కీలకమైన పురోగతిని సూచిస్తుంది. ఈ వినూత్న స్మార్ట్‌ఫోన్ యాక్సెసిబిలిటీని పునర్నిర్వచించనుంది.

డిజిటల్ విభజనను తగ్గించడంలో మా అచంచలమైన నిబద్ధత, అధునాతన సాంకేతికతను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలనే మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. స్పార్క్ గో 2024 ప్రతి భారతీయునికి సాధికారత కల్పించాలనే మా అన్వేషణకు నిదర్శనంగా పనిచేస్తుంది" అని అన్నారు. స్పార్క్ గో 2024 డిసెంబర్ 7, 2023 నుండి సమీపంలోని రిటైల్ అవుట్‌లెట్‌లు, అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలెంట్ సెర్చ్‌.. "ఆడుదాం ఆంధ్రా'' కోసం.. తొమ్మిది సంస్థలతో డీల్