Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.1020కే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ బ్లూటూత్ హెడ్‌సెట్

Advertiesment
Redmi
మొబైల్ తయారీదారు షియోమీ సంస్థ వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తూ తక్కిన మొబైల్ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగానే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ పేరిట ఓ నూతన బ్లూటూత్ హెడ్ సెట్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో యాపిల్ సిరి, గూగుల్ వాయిస్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. 
 
ఈ హెడ్‌సెట్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు టచ్ కంట్రోల్స్ ఇస్తున్నారు. 40 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ హెడ్‌సెట్‌లో అమర్చారు. అందువలన 4 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాగా ఈ హెడ్‌సెట్ ధర రూ.1020గా రెడ్‌మీ సంస్థ నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు నెలల జైలు శిక్ష నుంచి తప్పించుకున్న అనిల్ అంబానీ