Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోటరోలా edge 40 neo

Advertiesment
Motorola edge 40 neo
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (22:26 IST)
భారతదేశములోని ఉత్తమ 5జి స్మార్ట్‎ఫోన్స్ బ్రాండ్ అయిన మోటరోలా, ఈరోజు ఎడ్జ్ సీరీస్‌లో తన తాజా ఆఫరింగ్ మోటరోలా edge 40 neoను ప్రకటించింది. ఈ పరికరము స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సాంకేతికతను అభివృద్ధి చేయుటకు, యూజర్స్‌కు మార్క్యూ ఫీచర్స్‌తో కాస్ట్-ప్రభావిత ధరలలో ఎడ్జ్ కుటుంబపు మిషన్‌ను కలిగి ఉంటుంది.
 
శ్రీ. ప్రశాంత్ మణి, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్- మోటరోలా ఆసియా పసిఫిక్, ఇలా అన్నారు, "భారతదేశములో మోటరోలా Edge 40 Neo ను ప్రవేశపెట్టుటకు మేమెంతో సంతోషిస్తున్నాము, ఇది కట్టింగ్-ఎడ్జ్ సాంకేతికత, ఆవిష్కరణల పట్ల మా అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఆకట్టుకునే పరికరము డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ లైఫ్, పనితీరు అంశాలలో తన విభాగపు-మొదటి ఫీచర్లతో కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తుంది.
 
ఎడ్జ్ 40 Neo ఐపి68 అండర్‎వటర్ రక్షణతో ప్రపంచములో అతి తేలికైన 5జి స్మార్ట్‎ఫోన్, ఇది బిలియన్ రంగులతో 144Hz కర్వ్డ్ డిస్ప్లే, 12జిబి RAM, 256జిబి స్టోరేజ్, ప్లస్ ఒక అల్ట్రా-ప్రీమియం డిజైన్‌తో ప్రపంచములో 1వ మీడియా టెక్ డైమెన్సిటి 7030 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది దీనిని అత్యంత ఆకర్షణీయమైనదిగా చేస్తుంది. అదనంగా, దీనిలో పాంటోన్™ రంగుల శ్రేణి ఉంది, ఇవి మోటరోలా యొక్క సిగ్నేచర్ స్టైల్ ను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‎ఫోన్ కొత్త బెంచ్ మార్కులను ఏర్పరుస్తుందని, సృజనాత్మకత, కనెక్టివిటి మరియు సౌకర్యాల కొత్త స్థాయిలను కనుగొనుటకు యూజర్లను ప్రోత్సహిస్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలము."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లోని ఏషియన్ సన్‌సిటీలో కొత్త కార్యాలయం ప్రారంభం