Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో కొత్త ప్లాన్స్.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

Advertiesment
జియో కొత్త ప్లాన్స్.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (16:35 IST)
రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. జియో కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించడం మాత్రమే కాదు. ఇంతకుముందు యాక్సెస్ లేని మొత్తం కంటెంట్‌ను యూజర్లు యాక్సెస్ చేయొచ్చు. 
 
ఈ యాక్సెస్ అందించేందుకు రిలయెన్స్ జియో కొత్త ప్లాన్స్ రూపొందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 
 
డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మొత్తం కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. ఈ కొత్త జియో ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్, జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్, ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి. జియో ప్రకటించిన కొత్త ప్లాన్స్ 2021 సెప్టెంబర్ 1న అందుబాటులోకి రానున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమ‌ల ద‌ర్శ‌నం చేయిస్తే... మా పరువు పోతోందని మంత్రుల ఆవేదన