Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగస్టు 31న భారత మార్కెట్‌లో ఐక్యూ జెడ్ 7 ప్రో

iQOO Z7 Pro
, శనివారం, 19 ఆగస్టు 2023 (20:29 IST)
iQOO Z7 Pro
భారత మార్కెట్‌లో ఐక్యూ జెడ్ 7 ప్రో ఆగస్టు 31న లాంచ్ కానుంది. రూ. 26,999 ధర ట్యాగ్‌తో ఇటీవల భారత మార్కెట్లో ప్రకటించిన వన్‌ప్లస్ నార్డ్ CE 3 వంటి ప్రముఖ ఫోన్‌లతో పోటీపడుతుంది. 
 
ఐక్యూ Z7 ప్రో మొత్తం ప్రధానంగా పర్ఫార్మెన్స్, డిజైన్, ప్రైమరీ కెమెరా అనే 3 కీలక ఫీచర్లు ఉన్నాయి. అందులో వెనుక రెండు లెన్స్‌లు ఉంటాయి. కానీ, కచ్చితమైన సెన్సార్‌లు అనేది తెలియదు. 
 
ఐక్యూ Z7 Pro ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,600mAh బ్యాటరీ, 64MP ప్రైమరీ రియర్ కెమెరా, MediaTek 7,200 SoC, 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగివుంటాయి. అలాగే ఈ ఫోన్‌లో కొత్త మీడియాటెక్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో, మెరుగైన ఫోటోగ్రఫీకి ఆరా లైట్ కూడా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో మొదటి బ్యాచ్ Speed 400 బైక్‌లను డెలివరీ చేసిన Triumph