బీఎస్ఎన్ఎల్ ప్రమోషనల్ ఆఫర్.. రూ.144 ప్రీపెయిడ్ ఓచర్‌తో..
బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ కలిగిన వినియోగదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్‌ను తెచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఇతర ఆపరేటర్ల సిమ్ కార్డు కలిగి ఉంటే.. ఎంఎన్‌పి ద్వా
బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ కలిగిన వినియోగదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్‌ను తెచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఇతర ఆపరేటర్ల సిమ్ కార్డు కలిగి ఉంటే.. ఎంఎన్‌పి ద్వారా బీఎస్ఎన్‌ఎల్‌కు మారి కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఓచర్‌ను బిఎస్ఎన్ ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే పొందవచ్చని పేర్కొంది.
బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్‌ను తెచ్చింది. ఇందులో భాగంగా 144 రూపాయల ప్రీపెయిడ్ ఓచర్‌తో 30 రోజులపాటు అపరిమితంగా లోకల్/ఎస్‌టిడి కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్ కాలపరిమితి 180 రోజులని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఉచిత కాల్స్ తర్వాత లోకల్/ఎస్ టిడి కాల్స్‌పై నిమిషానికి 80 పైసలు, ఎస్‌ఎంఎస్ కు 50 పైసలు, రోమింగ్‌లో లోకల్ ఎస్‌ఎంఎస్‌కు 38 పైసలు వసూలు చేస్తారు.