చూడండి చూడండి... ఆత్మ శరీరాన్ని వదిలెళ్లిపోతోంది...(video)
మనిషి మరణించేటపుడు ప్రాణం... అంటే ఆత్మ అతడి శరీరాన్ని వీడి ఎలా వెళుతుందోనన్న అంశంపై ఇప్పటికే చర్చలు చాలానే జరిగాయి.... జరగుతున్నాయి. ఐతే శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. ఆత్మకు చావులేదు. తను ఆక్రమించిన శరీరంతో ఆత్మకు పని అయిపోతే ఒక్క క్షణం కూడా ఆ ఆత్
మనిషి మరణించేటపుడు ప్రాణం... అంటే ఆత్మ అతడి శరీరాన్ని వీడి ఎలా వెళుతుందోనన్న అంశంపై ఇప్పటికే చర్చలు చాలానే జరిగాయి.... జరగుతున్నాయి. ఐతే శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. ఆత్మకు చావులేదు. తను ఆక్రమించిన శరీరంతో ఆత్మకు పని అయిపోతే ఒక్క క్షణం కూడా ఆ ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండదని కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాల్లో తెలుపడి ఉంది. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి వెలుగుచూసింది. శరీరాన్ని వదిలిన ఆత్మ ఎలా బయటకు వెళుతుందో చూడండి.... ఈ వీడియోలో....