Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉప్పల్‌లో ఉతుకుడు... 27 బంతుల్లో యూవీ 62, RCB లక్ష్యం 208

ఐపీఎల్ 10 పోటీల్లో మొదటి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకున్నది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడి 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 62 పరుగుల వద్ద అ

Advertiesment
ఉప్పల్‌లో ఉతుకుడు... 27 బంతుల్లో యూవీ 62, RCB లక్ష్యం 208
ఐపీఎల్ 10 పోటీల్లో మొదటి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకున్నది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడి 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 62 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇక అంతకుముందు వార్నర్ 14 పరుగులు, ధావన్ 40 పరుగులు, హెన్రిక్స్ 52 పరుగులు చేశారు. హూడా 16, కట్టింగ్ 16 నాటవుట్‌గా నిలిచారు. 20 ఓవర్లకు సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ముందు 208 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 
 
ఆర్సీబి జట్టులో బౌలర్లు మిల్స్, చౌదరి, చహల్, బిన్నీ తలొక వికెట్ తీశారు. చౌదరి బంతులను సన్ రైజర్స్ ఆడుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమీ జాక్సన్ డ్యాన్స్ అదుర్స్... ఉప్పల్‌లో ఐపీఎల్ 10వ సీజన్ పోటీలు ప్రారంభం