గతంలో ఇరాక్‌పై అమెరికా జరిపిన దాడుల్లో దాదాపు 85 వేలమంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు తెలిపాయి.
గడచిన 2004వ సంవత్సరం నుంచి 2008వ సంవత్సరం లోపు ఇరాక్ దేశంపై అమెరికా జరిపిన దాడుల్లో దాదాపు 85 వేల 694మంది మృతి చెందగా 1,47, 195 మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఇరాక్ మానవవనరుల మంత్రిత్వ శాఖ బుధవారం అర్థరాత్రి వెల్లడించింది.