Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింహానికి ఎదురొడ్డి నిలిచిన మహిళ.. ఏకంగా చేతుల్లో బంధించి..? (video)

Advertiesment
సింహానికి ఎదురొడ్డి నిలిచిన మహిళ.. ఏకంగా చేతుల్లో బంధించి..? (video)
, బుధవారం, 5 జనవరి 2022 (16:18 IST)
అడవికి రాజు అయిన సింహాన్ని చూస్తే అందరికీ వణుకే. అలాంటిది ఏకంగా సింహాన్ని చేతుల్లోకి తీసుకుని సంచలనాన్ని సృష్టించింది ఓ మహిళ. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన కువైట్‌లో చోటుచేసుకుంది. ఓ సింహం దారితప్పి ఏకంగా ప్రజలు నివాసం ఉంటోన్న వీధుల్లోకి వచ్చింది. సింహాన్ని చూసి జనం పరుగులు పెట్టారు.
 
కానీ ఓ మహిళ మాత్రం సింహానికి ఎదురొడ్డి నిలిచింది. ఏకంగా తన చేతుల్లో బంధించింది. దాంతో సింహం గర్జిస్తూ ఆమె చేతుల నుండి విడిపించుకునేందుకు ప్రయత్నించింది. దాంతో ఆ మహిళ సింహాన్ని రహదారిపై వదిలి కూల్‌గా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిఠాపురంలో పోలీసుల “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా సంబరాలు