Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమారుడిని శృంగార బానిసగా ఉపయోగించుకున్న కన్నతల్లి!!

romance
, శుక్రవారం, 7 జులై 2023 (12:21 IST)
అమెరికాలో ఓ అమానవీయ ఘటన జరిగింది. కామాంధురాలైన ఓ కిరాతక తల్లి.. కన్నబిడ్డను శృంగార బానిసగా వినియోగించుకుంది. ఎనిమిదేళ్ల క్రితం టీనేజరుగా ఉన్నపుడు ఆ బాలుడు అదృశ్యంకాగా, వారం రోజుల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బాలుడు ఇంతకాలం తన తల్లితోనే ఉన్నట్టు తేలింది. పైగా, ఈ ఘటనకు సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. కన్నబిడ్డను కామాంధురాలైన తల్లి సెక్స్ బానిసగా ఉపయోగించుకున్నట్టు ఓ హక్కుల కార్యకర్తల సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బాధితుడి పేరు రూడీ ఫరియస్. తల్లి పేరు జేసీ శాంటన. కుమారుడికి అబద్ధం చెప్పి దాదాపు దశాబ్దం పాటు దాచిపెట్టి వేధింపులకు పాల్పడిందని ఫాక్స్ న్యూస్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. కన్నబిడ్డను బంధించిన తల్లి.. తండ్రి పాత్ర పోషించాలని, అంటే తనకు భర్తలావ్యవహరించాలని కోరిందని హక్కుల కార్యకర్త కాన్సెల్ తెలిపారు. ఈ విషయం బయటపెడితే చిక్కుల్లో పడతావని అతడిని హెచ్చరించింది. హోస్టన్‌ పోలీస్ విభాగం అధికారులు రూడి ఫరియస్, అతడి తల్లి జేనీ శాంటనలను కార్యకర్త సమక్షంలో ఓ హోటల్లో ప్రశ్నించినట్టు ఆ వార్తా కథనంలో పేర్కొంది. 
 
17 యేళ్ళ ఉన్నపుడు 2015లో ఫరియస్ రెండు పెంపుడు శునకాలతో వాకింగ్‌కు పెళ్ళి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కుక్కలు కనిపించినా అతడి జాడమాత్రం లేకుండా పోయింది. కుమారుడిని బంధించిన తల్లి.. అప్పటినుంచి సెక్స్ బానిసగా ఉపయోగించుకుందని క్వానెల్ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటు.. ఇద్దరు చిన్నారులతో ఏడుగురు మృతి