Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోర్న్ సైట్ల వీక్షణలో పాకిస్థాన్ ఫస్ట్.. భారత్‌‍ది ఎన్నో స్థానం?

Advertiesment
Porn sites
, మంగళవారం, 5 జనవరి 2016 (09:02 IST)
అంతర్జాలంలో పోర్న్ సైట్లకు ఉన్న ఆదరణ మరేయితర సైట్లకు లేదని చెప్పొచ్చు. ఈ తరహా సైట్లను వీక్షించడంలో పాకిస్థాన్ వాసులు ముందు వరుసలో ఉండగా, ఆరో స్థానంలో భారత్ ఉంది.
 
నిజానికి గతంలో పోర్న్ సైట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఫోర్న్ సైట్స్ నిషేదం అంటే.. ప్రజల వ్యక్తిగా స్వేచ్ఛను హరించడమే అని వ్యాఖ్యానించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఫోర్న్ సైట్స్ నిషేదించలేదని... కేవలం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్లాక్ మాత్రమే చేయించామని అంది. 
 
కాగా ప్రపంచ వ్యాప్తంగా ఫోర్న్ సైట్స్ చూసే టాప్ టెన్ దేశాల లిస్ట్‌లో పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉండగా... భారత్ ఆరోస్థానం ఆక్రమించింది. అయితే టాప్ టెన్ దేశాల లిస్ట్ వరసగా... పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, ఈజిప్ట్, వియత్నాం, ఇరాన్, మొరాకో, భారత్, సౌదీ అరేబియా, టర్కీ, ఫిలిఫైన్స్, పోలాండ్ దేశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu