పెద్దపులిని అల్లల్లాడించి చుక్కలు చూపించిన నీటి బాతు...(Video)
పెద్దపులి, సింహం అంటే ఇతర జీవులకు హడల్. అవి మీటర్ల దూరంలోనే వుండగానే పారిపోయేందుకు సిద్ధమవుతాయి. కానీ ఓ బాతు మాత్రం పులిని అల్లాడించింది. బాతును గుటుక్కున మింగేయాలనుకున్న పులికి చుక్కలు చూపించింది. ఏం
పెద్దపులి, సింహం అంటే ఇతర జీవులకు హడల్. అవి మీటర్ల దూరంలోనే వుండగానే పారిపోయేందుకు సిద్ధమవుతాయి. కానీ ఓ బాతు మాత్రం పులిని అల్లాడించింది. బాతును గుటుక్కున మింగేయాలనుకున్న పులికి చుక్కలు చూపించింది. ఏం చేసిందో చూడండి.