Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ కండిషన్‌పై నూటికి నూరుపాళ్లూ మగాళ్లు దాని ప్రేమికులేనట.. ఏంటో..

గర్ల్ ఫ్రెండ్ అనేది ఒకటి లేకపోతే ప్రపంచంలో నూటికి నూరు మంది మగాళ్లు అశ్లీల చిత్రాలను చూస్తూనే ఉంటారని ఒక అంతర్జాతీయ అధ్యయనం ఘంటాపథంగా తేల్చి చెప్పేసింది. ప్రతి మగాడికీ పోర్నోగ్రఫీని వీక్షించే అలవాటు ఉంటుందట. ఇందులో మరో సందేహమే లేదని, అంతశాతం, ఇంత శాత

Advertiesment
ఆ కండిషన్‌పై నూటికి నూరుపాళ్లూ మగాళ్లు దాని ప్రేమికులేనట.. ఏంటో..
హైదరాబాద్ , శుక్రవారం, 26 మే 2017 (02:50 IST)
గర్ల్ ఫ్రెండ్ అనేది ఒకటి లేకపోతే ప్రపంచంలో నూటికి నూరు మంది మగాళ్లు అశ్లీల చిత్రాలను చూస్తూనే ఉంటారని ఒక అంతర్జాతీయ అధ్యయనం ఘంటాపథంగా తేల్చి చెప్పేసింది. ప్రతి మగాడికీ పోర్నోగ్రఫీని వీక్షించే అలవాటు ఉంటుందట. ఇందులో మరో సందేహమే లేదని, అంతశాతం, ఇంత శాతం అని కాదు.. వందశాతం మగాళ్లకూ ఈ అలవాటు ఉంటుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. కెనడా సామాజిక పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం.. ప్రతి మగాడికీ బూతు చిత్రాలను వీక్షించే అలవాటు ఉంటుందట.
 
​మగవాళ్లలో పోర్న్ చూసే అలవాటు గురించి కెనడాకు చెందిన మాంట్రియల్ యూనివర్సిటీ ఆసక్తికరమైన అధ్యయన వివరాలను ప్రకటించింది. కెనడా సామాజిక పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం.. ప్రతి మగాడికీ పోర్నోగ్రఫీని వీక్షించే అలవాటు ఉంటుందట. ఇందులో మరో సందేహమే లేదని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అంతశాతం, ఇంత శాతం అని కాదు.. వందశాతం మగాళ్లకూ ఈ అలవాటు ఉంటుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
 
కాలేజీ ఏజ్డ్ అబ్బాయిల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుందని.. వారు వారానికి మూడు సార్లైనా పోర్న్ ను వీక్షిస్తారని వివరించారు. ప్రతి సారీ సగటున నలభై నిమిషాల పాటు నీలి చిత్రాల వీక్షణకు సమయాన్ని కేటాయిస్తారని అధ్యయనంలో వివరించారు,

అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే.. గర్ల్ ఫ్రెండ్ ను కలిగిన అబ్బాయిల్లో మాత్రం పోర్న్ వీక్షణ పట్ల అంత ఆసక్తి ఉండదట. సింగిల్ గా మిగిలిన అబ్బాయిల్లోనే పోర్న్ పట్ల అమితాసక్తి ఉంటుందని, అయితే అమ్మాయితో సాన్నిహిత్యం కలిగిన వారిలో పోర్న్ వీక్షణ అలవాటు చాలా తక్కువ అని ఈ అధ్యయనం తేల్చింది.
 
ఇలాంటి వారు రెండు వారాల్లో మూడు సార్లు కూడా పోర్న్ వైపు కన్నేయరని, వీరు సగటున కేవలం ఇరవై నిమిషాల పాటు మాత్రమే చూస్తారని పేర్కొన్నారు. కెనడాలో సగటున పదేళ్ల వయసు నుంచే అబ్బాయిలు పోర్న్ చూడటం మొదలవుతుందని ఈ అధ్యయనం పేర్కొనడం గమనార్హం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ బలహీనతను ఎరగా వేస్తే ఎంతటి మగాడైనా పడిపోవలసిందేనట.. వీళ్లేంత.. దారుణంగా పడిపోయారు