Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టర్కీ సైనికులను సజీవ దహనం చేసిన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు.. వీడియో కలకలం

ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు దారుణాలకు ఒడిగడుతున్నారు. టర్కీ సైనికులను సజీవ దహనం చేసినట్లున్న ఓ వీడియోను ఉగ్రవాదులు విడుదల చేశారు. గత నెల రోజులుగా ఇద్దరు టర్కీ సైనికులను బంధించి బోనులో పెట్టి, ఆపై చ

Advertiesment
ISIS savages film
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (13:12 IST)
ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు దారుణాలకు ఒడిగడుతున్నారు. టర్కీ సైనికులను సజీవ దహనం చేసినట్లున్న ఓ వీడియోను ఉగ్రవాదులు విడుదల చేశారు. గత నెల రోజులుగా ఇద్దరు టర్కీ సైనికులను బంధించి బోనులో పెట్టి, ఆపై చిత్ర హింసలకు గురిచేసి సజీవదహనం చేసినట్లు వీడియోలో ఉంది.

జీహాదీ గ్రూప్ వెబ్ సైట్లలో గురువారం పోస్ట్ చేసిన ఈ వీడియో కలకలం రేపింది. ఇటీవలే 16 మంది టర్కీ సైనికులను ఇస్లామిక్ స్టేట్ హత్య చేసింది. ఇదే క్రమంలో టర్కీ సైనికులపై తమ దాడులను టర్కీ సైనికులను ఇస్లామిక్ స్టేట్ హత్య చేసింది. 
 
ఇదే క్రమంలో టర్కీ సైనికులపై తమ దాడులను టర్కీ సైనికుల సజీవదహనం ఘటన 2014 డిసెంబర్‌లో ఉగ్రవాదులు జోర్డాన్ ఫైటర్ జెట్ ఫ్లైట్ పైలట్ మాజ్ అల్ కసాస్బ్‌ను బోనులో బంధించి, ఆపై చిత్రహింసలకు గురిచేసి బోనులోనే సజీవ దహనం చేసిన ఘటనను తలపిస్తోంది.

అంతేగాకుండా ఇద్దరు టెర్రరిస్టులు టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సజీవదహనానికి గురైన సైనికులను జిహాదిస్టులు బంధించినట్లు ఐఎస్ఐఎస్ అనుబంధ న్యూస్ ఏజెన్సీ అమఖ్ గత నెలలోనే కథనాలు ప్రచురించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలనాథులను మోసం చేసిన శశికళ... కాంగ్రెస్‌కు తీసిపోని బీజేపీ!