Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వంలో రాకాసి సునామీలు!

Advertiesment
tsunamis
సముద్రాల్లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు చెలరేగినప్పుడు సునామీ రూపంలో భారీ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తుతుంటాయి.

విశ్వంలోనూ ఇలాంటి రాకాసి అలలు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. వాయువులు, రేడియోధార్మికతతో కూడిన ఈ తరంగాలు కృష్ణబిలాల నుంచి వెలువడతాయని పేర్కొన్నారు.

విశ్వంలోని నిగూఢ ఆకృతుల్లో ఒకటైన కృష్ణబిలాలు ఎప్పుడూ శాస్త్రవేత్తలకు సవాళ్లు రువ్వుతూనే ఉన్నాయి. వాటికి బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన వైఎస్సార్ : గవర్నర్