Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్ల్ ఫ్రెండ్ లేదు.. భార్యా లేదు.. తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్.. ఏం చేశాడో తెలుసా.. బాటిల్‌లో..?

గర్ల్ ఫ్రెండ్ లేదు. భార్యా లేదు. తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్.. వయస్సు మళ్లిన 50 ఏళ్ల వ్యక్తి. సెక్సువల్ ఫ్రస్టేషన్‌‌తో బుద్ధి గడ్డితిని పరువు పోకూడదని తిక్కపనిచేశాడు. అయినా పరువు పోయే పోయింది. ఇంతకీ

Advertiesment
Man50
, సోమవారం, 17 అక్టోబరు 2016 (16:43 IST)
గర్ల్ ఫ్రెండ్ లేదు. భార్యా లేదు. తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్.. వయస్సు మళ్లిన 50 ఏళ్ల వ్యక్తి. సెక్సువల్ ఫ్రస్టేషన్‌‌తో బుద్ధి గడ్డితిని పరువు పోకూడదని తిక్కపనిచేశాడు. అయినా పరువు పోయే పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే? హోండరస్ దేశంలోని టెగసిగప్లా అనే ప్రాంతంలో ఓ 50 ఏళ్ల వ్యక్తి.. ఓ రోజంతా విపరీతమైన సెక్స్ కోరికలతో రగిలిపోయాడు. ఇక వల్ల కావట్లేదని డిసైడైన ఆ వ్యక్తి తిక్కపనిచేశాడు. ఓ ఖాళీ బాటిల్‌ను తీసుకొచ్చి.. తన పురుషాంగాన్ని అందులోకి జొప్పించి.. కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ఇక్కడే వ్యవహారం కాస్త పూర్తిగా బెడిసికొట్టింది. 
 
బాటిల్‌లోకి పురుషాంగాన్ని జొప్పించగానే విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. అనంతరం పురుషాంగం నెమ్మదిగా నల్లగా మారిపోయింది. బాటిల్ కాస్త బిగుసుకుపోయింది. రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయింది. పరువు కోసం నాలుగు రోజుల పాటు ఆ వ్యక్తి ఈ విషయాన్ని దాచాడు. ఆపై వైద్యుడిని సంప్రదించాడు. దీంతో 50 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేశారు. అతడి పురుషాంగాన్ని తొలగించారు. ఈ ఆపరేషన్ ద్వారా అతనిక సెక్స్‌కు పనికిరాడన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇతరత్రా సమస్యలుండవని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్లోకి డూప్లికేట్ కోలా... పెప్సీ... తాగారో ఇక అంతే సంగ‌తి..