Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే?

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే?
, శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (16:20 IST)
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం. హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.
 
Ukraine
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపుకు కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తుందని పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హుజూర్ద్, చెర్నీ వెస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.
 
హంగేరిలోని రాయబార కార్యాలయం.. భారతీయ పౌరులు, విద్యార్థులు పాస్ పోర్టులు, డాలర్లు అత్యవసర ఖర్చుల కోసం, ఇతర అవసరాల కోసం వెంట ఉంచుకోవాలని సూచించింది.  
 
ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను తరలించడంలో సహాయం చేయడానికి, హంగేరీ (భారత రాయబార కార్యాలయం, బుడాపెస్ట్), పోలాండ్, లిథువేనియాలో స్లోవేకియా, (భారత రాయబార కార్యాలయం, బ్రాటిస్లావా) రొమేనియా, అల్బేనియా, మోల్డోవాలో భారతదేశం నుండి ఎంఈఏ బృందాలు ఉన్నాయి.
 
హంగేరి నుంచి బార్డర్ పోస్టులో రామ్‌జీ (మొబైల్ +36305199944- వాట్సాప్ +917395983990), లేదా అంకుర్ మొబైల్ - వాట్సాప్-+36308644597, మోహిత్ నాగ్‌పాల్ మొబైల్ -+36302286566-వాట్సాప్ -+918950493059 అనే నెంబర్‌ను సంప్రదించవచ్చు. 
 
పోలాండ్ సరిహద్దుల వద్ద క్రాకోవ్‌లేక్ వద్ద పంకజ్ గార్గ్ మొబైల్ - +48660460814/ +48606700105, స్లోవాక్ రిపబ్లిక్‌లో మనోజ్ కుమార్ +421908025212, ఇవాన్ కోజింకా - +421908458724, రొమానియాలో గౌషల్ అన్సారీ +40731347728, ఉద్దేశ్య ప్రియదర్శి - మొబైల్ +40724382287, ఆండ్రా హార్లోనోవ్ -+40763528454, మారియస్ సైమ 40722222222లను సంప్రదించవద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పుగోదావరి జిల్లాలో గోవా విస్కీ బాటిల్స్ స్వాధీనం