Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

Advertiesment
Hurricane Hunters

సెల్వి

, బుధవారం, 29 అక్టోబరు 2025 (12:39 IST)
Hurricane Hunters
జమైకాలో మెలిస్సా హరికేన్ విజృంభించింది. ఈ తుఫాను విధ్వంసం సృష్టించింది. 174 ఏళ్లలో ప్రపంచం చూడలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

అయితే ఓవైపు ఈ తుపాన్ జమైకాలో భారీ విధ్వంసం సృష్టిస్తుండగా అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హరికేన్ హంటర్స్ విమానం ఆకాశంలో నుంచి ఈ తుపాన్‌ను రికార్డు చేసింది. హరికేన్ మధ్యలోకి చొచ్చుకెళ్లి వీడియో తీసింది.  
 
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూమిపై విధ్వంసం సృష్టిస్తూ భయాందోళనలను రేకెత్తించే తుపాన్ మధ్యలో ఇంతటి  అద్భుతం దాగుందా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తుపాన్‌ వాయవ్య అంచున ప్రకాశించే ఓ వెలుగు వలయం కనిపించింది. ఈ వీడియోలో తుఫానులో అద్భుతం అంటూ నెటిజన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RBI: ఎందుకొచ్చిన గొడవ.. దేశంలోనే బంగారం నిల్వ చేసేద్దాం.. ఆర్బీఐ కీలక నిర్ణయం