జూలో సింహం డెన్లోకి వెళ్లిన వ్యక్తి..
— ChotaNews App (@ChotaNewsApp) December 1, 2025
బ్రెజిల్‌లోని పార్క్ అరూడా కామరా (BiCa) జూలో విషాదకర ఘటన జరిగింది. సింహాన్ని దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ఫెన్సింగ్‌ను దూకి ఓ వ్యక్తి సింహం బోనులోకి వెళ్లాడు. చెట్టు ద్వారా కిందకు దిగే ప్రయత్నం చేస్తుండగా, సింహం అతడిపై దాడి చేసి పొదల్లోకి… pic.twitter.com/RCNSGC4Ak8