Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెక్సికో అమ్యూజ్‌మెంట్ పార్క్ రైడ్‌.. సీటు నుంచి జారిపడిన యువతి(video)

Advertiesment
మెక్సికో అమ్యూజ్‌మెంట్ పార్క్ రైడ్‌.. సీటు నుంచి జారిపడిన యువతి(video)
, గురువారం, 20 జూన్ 2019 (13:51 IST)
ఎముకల్లో చలిపుట్టించే.. గగుర్పాటు కలిగించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏ మహిళ అమ్యూజ్‌మెంట్‌ పార్కులో రైడ్‌కు వెళ్లగా అక్కడ నుంచి కింద పడింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట భారీగా షేర్ అవుతోంది. ఈ ఘటన శుక్రవారం మెక్సికోలోని కాటప్లమ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో చోటుచేసుకుంది. 
 
మెక్సికో మీడియా వివరాల ప్రకారం.. వీడియోలో యువతి రైడ్‌లో తన సీటు నుంచి జారిపడింది. రైడ్‌లో కూర్చుని ఊగుతుండగా.. ఓ మహిళ సీటు నుంచి జారి పడింది. కిందపడి తేరుకునేలోపే రైడర్ తగిలి దూరంగా పడింది. ఈ ఘటనలో ఆమె గాయాలకు గురించిన వివరాలు తెలియరాలేదు. ఇంకేముంది.. వైరల్ అవుతోన్న వీడియోను మీరూ ఓసారి వీక్షించండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''తప్పకుండా విందుకు రావాలి'' అని పిలిచిన అల్లుడు.. తీరా వచ్చాక?