Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెస్టారెంట్ పైకప్పు నుంచి రాక్షస పాము ఊడిపడింది.. వంటకాలను టేస్ట్ చేయడానికి వచ్చిందా?

రెస్టారెంట్లో అందరూ కూర్చుని ఆహారం తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి.. పిడుగు పడినట్లుగా రెస్టారెంట్ పైకప్పు ఓ పెద్దపాము రెస్టారెంట్లో పడింది. దీన్ని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆపై సమాచారం అందుకున్

Advertiesment
రెస్టారెంట్ పైకప్పు నుంచి రాక్షస పాము ఊడిపడింది.. వంటకాలను టేస్ట్ చేయడానికి వచ్చిందా?
, శనివారం, 12 నవంబరు 2016 (14:31 IST)
రెస్టారెంట్లో అందరూ కూర్చుని ఆహారం తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి.. పిడుగు పడినట్లుగా రెస్టారెంట్ పైకప్పు ఓ పెద్దపాము రెస్టారెంట్లో పడింది. దీన్ని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది పామును రెస్టారెంట్ నుంచి పామును అడవికి తరలించారు. ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.
 
ఈ ఘటన చైనాలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ఏ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందనే విషయాన్ని తెలియజేయలేదు. అయితే ఈ ఘటన మెక్సికోలో జరిగినట్లు సమాచారం. ఈ షాకింగ్ వీడియోను చూడండి. రెస్టారెంట్‌కు ఈ కోబ్రా ఎందుకొచ్చింది.. తినేందుకు వచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మటన్, చికెన్ లాంటి వంటకాలను టేస్ట్ చేయడానికి వచ్చిందా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్యుడిపై మోదీ సర్జికల్ దాడి... 'నల్ల'కుబేరులు సర్దుకుంటున్నారు.. కేజ్రీవాల్ ఫైర్