Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లిఫ్టులో ఆమెను అక్కడ పట్టుకున్నాడు... ఎక్కడ తన్నాలో అక్కడ తన్నింది...(Video)

మహిళ ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. పలువిధాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఐదు రోజుల క్రితం చైనాలో ఓ యువతి లిఫ్టులో ఒంటరిగా ఉండటాన్ని చూసిన ఓ కామాంధుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తొలుత ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమె వెంటనే పక్కక

లిఫ్టులో ఆమెను అక్కడ పట్టుకున్నాడు... ఎక్కడ తన్నాలో అక్కడ తన్నింది...(Video)
, శనివారం, 30 ఏప్రియల్ 2016 (19:14 IST)
మహిళ ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. పలువిధాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఐదు రోజుల క్రితం చైనాలో ఓ యువతి లిఫ్టులో ఒంటరిగా ఉండటాన్ని చూసిన ఓ కామాంధుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తొలుత ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమె వెంటనే పక్కకు తప్పుకున్నది కానీ ఏమీ అనలేదు. అదే అలుసుగా మరికాస్త చొరవ తీసుకుని ఈసారి భుజంపై చేయి వేశాడు.
 
అంతే అతడికి చుక్కలు కనబడ్డాయి. ముఖంపై లాగి ఒక్కటిచ్చుకుంది. అంతేనా... కాలితో చెప్పుకోలేని చోట గట్టిగా తన్నింది. దెబ్బకు అతడు కూలబడిపోయాడు. ఈ ఘ‌ట‌న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడీ దృశ్యాలు నెట్లో వైరల్ అయ్యాయి. చూడండి వీడియోను... యూ ట్యూబ్ నుంచి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన....