Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారిద్దరికీ తేరుకోలేని షాకిచ్చిన చేప.. ఎలా? (Video)

ఇద్దరు మత్స్యుకారులకు ఓ పెద్ద చేప తేరుకోలేని షాకిచ్చింది. ఎంతో కష్టపడి వేటాడిన చేప తృటిలో చేజారిపోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

వారిద్దరికీ తేరుకోలేని షాకిచ్చిన చేప.. ఎలా? (Video)
, శుక్రవారం, 30 జూన్ 2017 (15:10 IST)
ఇద్దరు మత్స్యుకారులకు ఓ పెద్ద చేప తేరుకోలేని షాకిచ్చింది. ఎంతో కష్టపడి వేటాడిన చేప తృటిలో చేజారిపోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు మత్స్యుకారులను ఆ చేప ఏం చేసిందో తెలుసుకుందాం. 
 
చెక్ రిపబ్లిక్‌లోని బ్ర‌నో‌ అనే ప్రాంతంలో ఇద్దరు  ఫిష‌ర్‌మేన్‌లు చేపల వేటకు వెళ్లారు. వారిద్దరు కొన్ని గంటల పాటు కష్టపడి ఓ పెద్ద చేపను వేటాడారు. దాన్ని గట్టుకు తెచ్చి... చేతుల్లో పట్టుకుని వీడియో తీస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఆ చేప... చేతుల్లోనుంచి ల‌ట‌క్కున నీళ్ల‌లో దూకింది. 
 
ఇంకేముంది... బ‌తుకు జీవుడా అంటూ ఇద్దరు వేటగాళ్లు నీరసించిపోయారు. అరె.. దొరికిన‌ట్టే దొరికి త‌ప్పించుకుందే అని విస్తూపోతూ అక్క‌డ నిల్చుండిపోయారు ఆ ఫిష‌ర్‌మేన్స్. దీనికి సంబంధించిన వీడియో మీరూ చూడండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై ఒకటి నుంచి జీఎస్టీ విధానం... పన్నుపోటు లేని వస్తువులేవి?