Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచు గుంతలో పడిన చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో

Advertiesment
మంచు గుంతలో పడిన చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో
, శనివారం, 11 జనవరి 2020 (19:13 IST)
విదేశానికి చెందిన ఓ కుటుంబం తన పిల్లలు, భార్యతో కలిసి మంచు ప్రదేశానికి ట్రిప్పుకెళ్లారు. అక్కడ ఆతని కుమార్తె ఓ మంచు గుంటలో పడిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మంచు ప్రాంతంలో దంపతులు మాట్లాడుకుంటుండగా, ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ వీడియోలో ఓ చిన్నారి మాత్రం తల్లిదండ్రులకు కొంచెం దూరంగా నడిచి వెళ్తుండగా ఒక్కసారిగా మంచు గుంటలో పడిపోయింది. 
 
అయితే చిన్నారిని ఆ గుంట నుంచి రక్షించారు. మంచు గుంట లోతుగా లేకపోవడంతో చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒరేయ్.. ద్వారంపూడి.. సారీ చెప్పకుంటే బడితపూజ తప్పదు : జనసేన