Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

512 సంవత్సరాల నాటి షార్క్ చేప.. ఏడాదికి సెంటీమీటరే పెరుగుతుంది..

ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో 512 సంవత్సరాల నాటి షార్క్‌కు కనుగొన్నారు. సజీవంగా వున్న ఈ గ్రీన్‌లాడ్ షార్క్‌ను డెన్మార్క్‌కు చెందిన జూలియస్ నీల్సన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. బతికున్న షార్క్‌ల్లో ఇది అతిపురాతనమైందని శాస్త్రవేత్తలు చెప్తున్న

512 సంవత్సరాల నాటి షార్క్ చేప.. ఏడాదికి సెంటీమీటరే పెరుగుతుంది..
, మంగళవారం, 16 జనవరి 2018 (17:55 IST)
ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో 512 సంవత్సరాల నాటి షార్క్‌కు కనుగొన్నారు. సజీవంగా వున్న ఈ గ్రీన్‌లాడ్ షార్క్‌ను డెన్మార్క్‌కు చెందిన జూలియస్ నీల్సన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు.

బతికున్న షార్క్‌ల్లో ఇది అతిపురాతనమైందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెనడా నుంచి నార్వే వరకు గల అట్లాంటిక్ సముద్రం, స్కాట్లాండులోని సముద్ర జలాల్లో బాగా లోతుల్లో షార్క్‌లు నివసిస్తుంటాయని చెప్పారు. 
 
ఈ షార్క్ 18అడుగుల పొడవుంది. ఈ ఆడ షార్క్ 1505లో జన్మించిందని.. ఏడాదికి ఒక సెంటీమీటరు మాత్రమే పెరుగుతూ ఉంది.

కండర కణజాలం, ఎముకలు, డీఎన్‌ఏలను విశ్లేషిస్తే ఇది వందల ఏళ్లకు చెందిందనే విషయం వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్స్ రాకెట్ గుట్టురట్టు... రష్యా - గోవా బ్యూటీల అరెస్టు